Krishnamurty Mittapally
@Krishnamurty
2 yr. ago
విలేజ్ ప్రీమియర్ లీగ్
#అర్వింద్_ధర్మపురి_గారి_సౌజన్యంతో
కోరుట్ల నియోజకవర్గ 4 మండలాల క్రికెట్ క్రీడాకారుల విలేజ్ ప్రీమియర్ లీగ్ వెంకటేష్ (ఉప సర్పంచ్ చౌలమద్ది),సాయి కుమార్ తుదిగెని,మారిశెట్టి హరీష్ పటేల్,పోగుల అనిల్ పటేల్ ఆర్గనేజేషన్ తో చింతలపేట్ పులిగుట్ట గ్రౌండ్ లో ఈరోజు మొదటి మ్యాచ్ లీగ్ ను బీజేపీ కోరుట్ల నియోజకవర్గ కన్వీనర్ చెట్లపల్లి సుఖేందర్ గౌడ్,యూసుఫ్ నగర్ తాజా మాజీ సర్పంచ్ గుగ్గిల్ల తుకారం గౌడ్,బీజేపీ మెట్ పల్లి పట్టణ అధ్యక్షులు బొడ్ల రమేష్ లు ప్రారంభించారు ఈలీగ్ లకు స్పాన్సర్స్ గా మన ఎంపీ అర్వింద్ ధర్మపురి గారు వ్యవహరిస్తున్నారు.

మీ
మిట్టపెల్లి కృష్ణమూర్తి

No replys yet!

It seems that this Post does not yet have any comments. In order to respond to this Post from Krishnamurty Mittapally, click on at the bottom under it