Krishnamurty Mittapally
2 yr. ago
#ఇంటింటికి_పోయి_ప్రచారం_చేసుడు_ఎంత #ముఖ్యమో_నెట్_ఇంట్ల_చేసుడు_కూడా_అంతే #ముఖ్యం ..!!
—-కేంద్ర మంత్రి #Amit_Shah గారు
బీజేపీ సోషల్ మీడియా వాలంటీర్స్ సమావేశం,బూత్ అధ్యక్షుల విజయ సంకల్ప సమ్మేళనం
బీజేపీ కేంద్ర హోం మంత్రి అమిత్ షా గారు ముఖ్యఅతిథిగా హైదరాబాద్ లో పాల్గొన్న సభలలో పాల్గొన్న బీజేపీ నాయకులు బీజేపీ నిజామాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ గుంటుక సదాశివ్,కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాల బీజేపీ ప్రచారక్ రాజు,బీజేపీ సీనియర్ నాయకులు బోగ దత్తు,గుంటుక హన్మాండ్లు విజయ్ తదితరులు
#BhagyanagarWelcomesAmitShah

మీ
మిట్టపెల్లి కృష్ణమూర్తి
Krishnamurty Mittapally
2 yr. ago
విలేజ్ ప్రీమియర్ లీగ్
#అర్వింద్_ధర్మపురి_గారి_సౌజన్యంతో
కోరుట్ల నియోజకవర్గ 4 మండలాల క్రికెట్ క్రీడాకారుల విలేజ్ ప్రీమియర్ లీగ్ వెంకటేష్ (ఉప సర్పంచ్ చౌలమద్ది),సాయి కుమార్ తుదిగెని,మారిశెట్టి హరీష్ పటేల్,పోగుల అనిల్ పటేల్ ఆర్గనేజేషన్ తో చింతలపేట్ పులిగుట్ట గ్రౌండ్ లో ఈరోజు మొదటి మ్యాచ్ లీగ్ ను బీజేపీ కోరుట్ల నియోజకవర్గ కన్వీనర్ చెట్లపల్లి సుఖేందర్ గౌడ్,యూసుఫ్ నగర్ తాజా మాజీ సర్పంచ్ గుగ్గిల్ల తుకారం గౌడ్,బీజేపీ మెట్ పల్లి పట్టణ అధ్యక్షులు బొడ్ల రమేష్ లు ప్రారంభించారు ఈలీగ్ లకు స్పాన్సర్స్ గా మన ఎంపీ అర్వింద్ ధర్మపురి గారు వ్యవహరిస్తున్నారు.

మీ
మిట్టపెల్లి కృష్ణమూర్తి
Krishnamurty Mittapally
2 yr. ago
#జై_శ్రీరామ్🚩
#అయోధ్య_రామయ్య_దర్శనానికి_తరలి_వెల్లిన_మెట్_పల్లి_నగర_ఖండ_రామభక్తులు
అయోధ్య రామయ్య దర్శనానికి #rss మెట్ పల్లి నగర కార్యవహ #కళ్యాణ్_జీ ఆధ్వర్యంలో కోదండ రామాలయం నుండి శ్రీరాముని దర్శనం చేసుకొని రెండు బస్సుల్లో ఇక్కడి నుండి మెట్ పల్లి బస్ స్టాండ్ ఇన్ గేట్ వద్ద గల హనుమాన్ ను #VHP జిల్లా కార్యదర్శి #తుకారం_జీ నాయకులు #విజయ్_జీ ఆధ్వర్యంలో దర్శనం చేసుకొని పెద్దపల్లి బయలు దేరారు.అక్కడి నుండి ట్రైన్ లో అయోధ్య చేరుకుంటారు.
500 ఏళ్ళ నాటి కళ మన ఈతరానికి సాకారం అయ్యింది రామయ్య దర్శన భాగ్యం దక్కింది
#ఆనాటి_స్మృతులు
చిన నాటి నుండే శ్రీ సరస్వతీ శిశు మందిర్ లో విద్యాబ్యాసం గావించి దేశం కోసం,
Krishnamurty Mittapally
2 yr. ago
#విజయసంకల్పయాత్ర🚩
#బహిరంగసభ
కొమురం భీమ్ క్లస్టర్ బాసరలో పది రోజుల క్రితం ప్రారంభం అయిన విజయసంకల్పయాత్ర ఈరోజు నిజామాబాద్ లో బహిరంగసభ తో ముఖ్య అతిధిగా కేంద్రమంత్రి #నితిన్_ఘట్కారి పాల్గొని యాత్ర విజయవంతం గూర్చి మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం 400 పైన సీట్స్ సాధించి మూడవసారి మోదీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని నిజామాబాద్ లో రెండవసారి #అర్వింద్_ధర్మపురి భారీ మెజారిటీతో గెలుస్తాడన ఘంటా పథంగా తెలిపారు.యాత్ర విజయవంతం కావడానికి కృషి చేసిన యాత్ర ప్రముఖ్ లను సన్మానించారు ఇందులో క్లస్టర్ RSS ప్రముఖ్ గా వ్యవహరించిన మెట్ పల్లి కి చెందిన #ఆర్మూర్_రాణప్రతాప్ జీ ని సన్మానించారు ఈకార్యక్రమంలో
నిజామాబాద్ ప
Krishnamurty Mittapally
2 yr. ago
#నారి_శక్తి
ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ #PMEGP
ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం
ద్వారా మగ్గం వర్క్,ఎంబ్రాయిడరీ వర్క్ ఈకాలానికి అనుగుణంగా న్యూ వర్షన్ మిషన్ ను లబ్ది పొంది సోదరి అనిత రెడ్డి ఉపాధి కల్పించుకొని ఇతరులకు ఉపాధి కల్పిస్తుంది.ఈ నారిమణులు తమ సొంత కాళ్లపై నిలబడేలా ఉపాధి కల్పించుకొని వీరు అసరగా ప్రధానమంత్రి స్కీమ్ ద్వారా లబ్ది పొందారు.వీరి తెలివితేటలకు,ధైర్యాన్ని అభినందిస్తూ,మీరు వీరి షాప్ ను సందర్శించి తెలియని వారికి కూడా తెలియపరిచి వీరు ఎంచుకున్న రంగంలో అభివృద్ధి సాధించాలని ఆశీర్వదించండి.
అనితరెడ్డి బోటిక్
లేడీస్ టైలర్
జనార్దన సెలక్షన్ ముందర
మెట
NewsAye
2 yr. ago
BIG BREAKING NEWS: HISTORY CREATED, Uniform Civil Code passed in Uttarakhand assembly.

Uttarakhand has become the first state in the country to implement the Uniform Civil Code.

CM Dhami said the Devbhoomi Uttarakhand UCC bill will set directions for entire India.
Krishnamurty Mittapally
2 yr. ago
ఆత్మీయ కలయిక👏
నిజామాబాద్ లో ఈరోజు మన #MP #అర్వింద్_ధర్మపురి అన్న గారిని నివాసం లో బీజేపీ సీనియర్ నాయకులు #బోగ_దత్తు తో కలిసి కలవడం జరిగింది
జై బీజేపీ🚩
జై అర్వింద్ అన్న

మీ
మిట్టపెల్లి కృష్ణమూర్తి